సిద్దిపేట,జనత న్యూస్: సిద్ధిపేట జిల్లాలో లోకసభ ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ ఏర్పాట్లు పూర్తయ్యాయని పోలీస్ కమిషనర్ అనురాధ శనివారం వెల్లడించారు.ఎన్నికల విధుల్లో 2482 మంది పోలీస్ అధికారులు విధుల్లో ఉంటారన్నారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అయా రాజకీయ పార్టీల నాయకులు,ప్రజలు సహకారించాలని సీపీ కోరారు.
సిద్ధిపేట: ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి : సీపీ అనురాధ
- Advertisment -