టీమిండియా ప్లేయర్ శుభ్ మన్ గిల్ కు 4 వ టెస్ట్ కు దూరం కానున్నాడు. ఆయన చేతికి గాయం కావడంతో 4వ రోజు ఫీల్డింగ్ కు అతను రావడం లేదని బీసీసీ ఐ తెలిపింది. శుభ్ మన్ గిల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ ఫీల్డింగ్ చేస్తారని తెలిపింది. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగుతున్న టెస్ట్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ లో శుభ్ మన్ గిల్ అద్భుతమైన ఫాంలోకి వచ్చాడు. రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించి జట్టును పటిష్ట పరిచాడు. చాలా కాలం తరువాత అతడు 100కు పైగా స్కోర్ చేశాడు. ఈ తరుణంలో అతని చేతికి గాయం కావడంతో 4వ రోజు టెస్ట్ కు దూరం కావడం నిరాశను కలిగించింది.
Shubman Gill : శుభ్‌మన్‌గిల్‌కు గాయం.. ఫీల్డింగ్‌కుదూరం
- Advertisment -