మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా దుబాయిలో జరుగుతున్న ఐఫా అవార్డుల వేదికపై‘ ఔట్ స్టాండిరగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా’ అవార్డును అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డు అందుకోవడం పట్ల చిరు అభిమానుల్లో సంతోషం వెల్లు విరుస్తుంది. ఐఫా అవార్డుల ఫంక్షన్‌లో నందమూరి బాలకృష్ణ, వెంకటేశ్ లతో పాటు టాలీవుడ్ నటులు సందడి చేయడం..తెలుగు ప్రేక్షకుల్లో సంతోషం వెల్లి విరిసింది. తెలుగు సినీ హీరోలతో పాటు హింది, ఇతర ప్రాంతీయ భాషల నటీ నటులు కనువిందు చేశారు. కాగా..ఇందులో విమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును సమంత అందుకోవడం విశేషం.
చిరుకు మరో అవార్డు..ఇండియాలో కాదు..

- Advertisment -