అయోధ్య ఆలంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు, సినీ సెలబ్రెటీలు, ప్రజలు అయోధ్యకు తరలి వచ్చారు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుక సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇందుకు సంబందించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు మీకోసం..