Tuesday, July 1, 2025

రాకింగ్‌ రాకేష్‌, జోర్దార్‌ సుజాతకు జంటకు పండంటి బిడ్డ..

జబర్దస్ట్‌ కామెడీ షోలో రాకింగ్‌ రాకేష్‌, జోర్దార్‌ సుజాత జంట స్కిట్లు ప్రేక్షకులను అమితంగా అలరించేవి. బుల్లితెర జబర్దస్త్‌ లోనే వీరు ప్రేమలో పడడం, ఆ తరువాత వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహమైన తరువాత కూడా జంటగా అనేక స్కిట్లు చేసి ప్రేక్షకులను నవ్వించారు. అయితే..విరద్దరూ ఇప్పుడు తల్లిండ్రులయ్యారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు రాకింగ్‌ రాకేశ్‌. సుజాత పాకకు జన్మనిచ్చినట్లు, ఈ శుభవార్తను అభిమానులు, స్నేహితులకు సోషల్‌ మీడియాలో పంచుతూ సంతోషం వెలుబుచ్చాడు. కాగా..ఈ విషయం తెలిసిన బుల్లి తెర నటులు, స్నేహితులు, నెటిజన్లు రాకింగ్‌ రాకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page