Friday, September 12, 2025

Revanth Reddy : సమ్మక్క, సారలమ్మ ఆశీర్వాదంతోనే అధికారంలోకి వచ్చాం: మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy : వరంగల్, జనత న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం మేడారంలో పర్యటించారు. ఈ సందర్భంగా సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని మొక్కుులు చెల్లించుకున్నారు. ఈ పర్యటనలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి ఉన్నారు. ఈ సందర్భగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. గతేడాది ఇక్కడి నుంచే హాత్ సే హాత్ జోడో యాత్రను ప్రారంభించామన్నారు. వనదేవతనలు దర్శించుకోవడం సంతోషంగా ఉందని, 4 కోట్ల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు సీఎం చెప్పారు. ఇక నుంచి ఏ ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టాలన్నా అమ్మవార్ల ఆశీర్వాదం తీసుకుంటామని చెప్పారు.అమ్మవార్ల ఆశీర్వాదంతోనే అధికారంలోకి వచ్చామని అన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page