Ranchi Test : ఇంగ్లాండ్ తో జరిగే నాలుగో టెస్టులో కీలక మార్పులు జరగనున్నాయి. ఇప్పటికే ఫేసర్ బూమ్రాకు విశ్రాంతి ఇవ్వగా ఆయన స్థానంలో ముఖేష్ లేదా ఆకాశ్ దీప్ ఆడే అవకాశం ఉంది. అలాగే పాటీదార్ స్థానంలో రాహుల్ ఉండనున్నారు. పిచ్ స్పిన్ కు అనుకూలిస్తే పేసర్ కు బదులు స్పిన్సర్ అక్షర్ లేదా సుందర్ ను తీసుకోనున్నారు. మరోవైపు యువ సంచలనం జైస్వాల్ రికార్డుల మోత మోగించారు. ఇంగ్లండ్ లో ముగిసిన మూడో టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ(214) చేశాడు. ఇందులో భారీ సిక్సర్లు బాది అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. కాగా నాలుగో టెస్ట్ రాంచిలో సాగనుంది.
Ranchi Test : ఇంగ్లండ్ తో 4వ టెస్ట్.. మార్పులివే..
- Advertisment -