Friday, September 12, 2025

రమణీయం.. నరసింహుడి శకటోత్సవం..

జనత న్యూస్ బెజ్జంకి : బెజ్జంకి మండల కేంద్రంలో ప్రతి ఏటా చైత్రమాసంలో నిర్వహించే శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవంలో భాగంగా మంగళవారం శకటోత్సవం ( బండ్లు తిరుగుట) కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బెజ్జంకి పోలీస్ సిబ్బంది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బెజ్జంకి గ్రామ ప్రజలతోపాటు చుట్టుపక్కల్లోని వివిధ గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎడ్లబండ్లతో పాటు మేకపోతుల బండి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page