Rain Alert:జార్ఖండ్ నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో బుధవారం ఆంధప్రదేశ్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తాలోని విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అకాల వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్ర్తమతంగా ఉండాలని చెప్పారు. అయితే ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయన్నారు.
Rain Alert: రేపు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
- Advertisment -