Saturday, July 5, 2025

Rahul Gandhi: పరువు నష్టం కేసులో.. రాహుల్ గాంధీకి ఊరట

Rahul Gandhi: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ కు ఊరట లభించింది. దీంతో ఆయనకు బెయిల్ మంజూరైంది. 2018లో కర్ణాటక ఎన్నిక ల సందర్భంగా కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా పై రాహుల్ గాంధో కొన్ని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో విజయ్ మిశ్రా అనే వ్యక్తి సుల్తాన్ పూర్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో సుల్తాన్ పూర్ జిల్లా సివిల్ కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. మంగళవారం ఈ కేసు విచారణ జరగగా రాహుల్ గాంధీ హాజరయ్యారు. అయితే ఈ కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. అనంతరం రాహుల్ గాంధీ భారత్ జోడ్ న్యాయ యాత్రలో పాల్గొనేందుకు అమేథీ వెళ్లారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page