
రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలి
సామ తిరుపతి రెడ్డి టీచర్

ఆరెపల్లిలోని బృందావన్ కాలనీలో రోడ్డు వసతి లేకపోవడంతో తాము తీవ్ర ఇబ్బంది పడుతున్నాము. అధికారులు రోడ్డు నిర్మాణం కోసం మట్టిని తవ్వి ఒదిలేశారు. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి తమ సమస్యకు వెంటనే పరిష్కరించాలి..