Narendra Modi: భారతప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు మరో కానుక అందించారు. మంగళవారం రూ.85 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ -విశాఖపట్నం మధ్య మరో వందే భారత్ రైలును వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఇండియన్ రైల్వే మరిత అభివృద్ధి చెందాలన్నారు. రైల్వే స్టేషన్లలో దేశీయ ఉత్పత్తులు పెరగాలని తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే నుంచి తెలుగు రాష్ట్రాలకు ఇప్పటి వరకు మూడు వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు ఉండగా తాజాగా ప్రధాని మరో రైలును ప్రారంభించారు.
తెలుగు రాష్ట్రాలకు మరో ‘వందే భారత్’..ప్రారంభించిన ప్రధాని మోదీ
- Advertisment -