కరీంనగర్-జనత న్యూస్
కరీంనగర్ కోర్టు పోస్టాఫీసులో మూడేళ్లుగా విధులు నిర్వహించి, బదిలీపై వేళ్తున్న సబ్ పోస్ట్ మాస్టర్ కన్నూరి రాజ్ కుమార్‌ను ఘనంగా సత్కరించారు. కోర్టు పోస్టల్ ఆఫీసులో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పీవి రాజ్ కుమార్, జనరల్ సెక్రటరీ బేతి మహేందర్ రెడ్డి , కార్య వర్గ సభ్యులు బెజ్జంకి శ్రీకాంత్ , సీనియర్ న్యాయాదుల పెంచల ప్రభాకర్, కృష్ణార్జున చారి శాలువాతో సత్కరించారు. పోస్టల్ శాఖలో నిబద్దతతో అందరితో కలవడిగా ఉంటారని రాజ్‌కుమార్ సేవలను వారు కొనియాడారు.
సబ్ పోస్ట్ మాస్టర్‌కు ఘన సత్కారం

- Advertisment -