Thursday, September 11, 2025

Pakistan Poling : భారీ భద్రత మధ్య పాకిస్తాన్ లో పోలింగ్

Pakistan Poling : పాకిస్తాన్ దేశంలో గురువారం పోలింగ్ జరుగుతోంది. ఈ దేశంలోని 13 కోట్ల మంది తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. కాగా పోలింగ్ కు ఒక రోజు ముందు పలు చోట్ల బాబు దాడులు జరిగాయి. దీంతో 20 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో 6 లక్షల50 వేల మంది సెక్యూరిటీ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే ఎక్కడా హింసాత్మక ఘటనలు జరకుండా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అయితే అధికారులు మాత్రం అత్యవసర విభాగాలకు ఇంటర్నెట్ ను సేవలను కల్పిస్తూ పోలింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లో పోలింగ్ కు సంబంధించిన ఫొటోలను మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. దేశ రాజధాని లాహోర్ లో ఓటింగ్ కోసం ఓటర్లు క్యూలో నిల్చున్నారు. ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ జైళ్లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన జైలు నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page