(మానకొండూర్ నియోజక వర్గ ప్రత్యేక ప్రతినిధి జనత న్యూస్ ):తాడికల్ ప్యాక్స్ చైర్మన్ మధుకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు మానకొండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కవ్వం పల్లి సత్యనారాయణ మధుకర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పారు.
కాంగ్రెస్‌లో చేరిన ప్యాక్స్ చైర్మన్
- Advertisment -