మేడ్చల్, జనతా న్యూస్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మురహరి పల్లి లో ఒక వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. బీహార్ కు చెందిన మనీష్ వాస్మాన్ (35) ను మురహర పల్లి లో ఉన్న హనీ బర్గ్ రిసార్ట్ సవిూపంలో గుర్తుతెలియని వ్యక్తులు బండరాళ్లతో మోదీ దారుణంగా హత్య చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీన పరుచుకుని, గాంధీ హాస్పిటల్ కి తరలించారు. ఈ మేరకు పోలీస్ లు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. హత్య గల కారణాలు తెలియాల్సి ఉంది.
మేడ్జల్ జిల్లాలో ఒకరి దారుణ హత్య
- Advertisment -