Thursday, September 19, 2024

Olympics : ఒలంపిక్స్ లో క్రికెట్ కు చోటు.. ఎప్పటి నుంచి చూస్తారంటే?

Olympics :ఒలంపిక్స్ లో క్రికెట్ నుు చేర్చాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఎట్టకేలకు క్రికెట్ కు ఒలంపిక్స్ లో చోటు దక్కింది. అయితే 2024లో జరిగే పారిస్ ఒలంపిక్స్ లో కాకుండా 2028లో నిర్వహించే ఒలంపిక్స్ లో చేర్చాలని అంతర్జాతీయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వరల్డ్ కప్, ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి టోర్నీల్లో క్రికెట్ ను చూస్తున్నారు. ఇప్పుడు ఒలంపిక్స్ లోనూ క్రికెట్ ను వీక్షించన్నమాట. అయితే ఒలంపిక్స్ లో టీ20 ఫార్మాట్లు మాత్రమే ఉంటాయి. 2028లో ఒలంపిక్స్ లో క్రికెట్ తో పాటు బేస్ బాల్, ప్లాగ్ ఫుట్ బాల్, స్క్వాష్ క్రీడలకు కూడా కొత్తగా చోటు కల్పించారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page