స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లల సంతాన నిబంధనను ఎత్తివేయనుంది సర్కారు. రానున్న ఎన్నికల్లో ఆర్డినెన్స్ ద్వారా నిబంధనను ఎత్తి వేసేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తుంది. సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు పోటీ చసే వారికి ఎంత మంది ఉన్నా పోటీ చేసే వెసులుబాటు కలుగనుంది. పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. 2019లో మున్సిపల్ చట్టాన్ని సవరించిట్లు..ఈ ఎన్నికల్లో పంచాయతీ రాజ్ సంస్థలకు ఎత్తివేయనున్నారు. 1995లో ఉమ్మడి ఏపీలో అప్పటి ప్రభుత్వం ఇద్దరు పిల్లల నిబంధనలు తీసుక రాగా..ప్రస్తుత సర్కారు పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించనుంది.
ఇక ఎంత మంది సంతానం ఉన్నా..ఈ పదవులకు పోటీ చేయోచ్చు

- Advertisment -