Friday, March 13, 2026

Mlc Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరో షాక్.. 23 వరకు జ్యూడిషియల్ కస్టడి పొడగింపు..

Mlc Kavitha:  న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ విచారణను ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత జ్యూడిషియల్ కస్టడిలో ఉన్న విషయం తెలిసింది. ఈ మేరకు ఆమె తిహాడ్ జైలులో ఉంటున్నారు. ఈ కస్టడీ ఏప్రిల్ 9తో ముగియనుంది. దీంతో ఈడీ అదికారులు మంగళవారం   కోర్టులో ప్రవేశపెట్టి 23 వరకు జ్యూడిషియల్ కస్టడీని కోరారు. దీంతో 23 వరకు ఆమె తీహాడ్ జైలులోనే ఉండనున్నారు. మార్చి 15న ఈ కేసులో భాగంగా ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు కవిత వేసిన మధ్యంతర బెయిల్ ను సోమవారం రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. దీంతో కవితకు షాక్ మీద షాక్ తగిలినట్లయింది.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page