Mlc Kavitha : తెలంగాణలో వ్యవసాయం పండుగలా మారిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. లండన్ లోని ప్రముఖ ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆమె కీలక ఉపన్యాసం చేశారు. ‘ డెవలప్మెంట్ ఎకనామిక్స్’ అనే అంశంపై కవిత మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందని చెప్పారు. ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని అన్నారు.మతసామరస్యంలోనూ తెలంగాణ మితా రాష్ట్రాల కంటే ఆదర్శంగా నిలిచిందన్నారు.
2014లో 62 లక్షల కోట్ల ఉన్న బడ్జెట్ ఇప్పుడు 2లక్షల94 వేలకోట్లకు పెరిగిందని అన్నారు. వ్యవసాయంతో పాటు విద్యుత్ రంగం లోను తెలంగాణ ముందంజలో ఉందన్నారు ప్రస్తుతం 18,453 మెగా వాట్లను ఉత్పత్తి చేస్తుందని అన్నారు. మరోవైపు టిఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తూ రైతులకు ఆదుకుంటుంది ఎమ్మెల్సీ కవిత ప్రసంగించారు.
CM KCR and BRS Party’s Telangana Model is not just a testament to success, but a narrative of transformative growth. From laying the foundations of a nascent state to achieving top-ranking status in India, Telangana’s trajectory is awe-inspiring. Our state, born from the… pic.twitter.com/nVO3eKhn8i
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 31, 2023