(మానకొండూరు నియోజక వర్గ ప్రత్యేక ప్రతినిధి జనత న్యూస్):మనకొండూర్ నియోజక వర్గం లోని తిమ్మాపూర్ మండలం లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో సోమవారం మానకొండూర్ నియోజకవర్గ *ప్రజా ఆశీర్వాద* సభ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో సభావేదిక ఏర్పాట్లను మానకొండూర్ ఎమ్మెల్యే,తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, కరీంనగర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణ రావు సిరిసిల్ల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, గడ్డం నాగరాజు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు.
సీఎం కేసీఆర్ సభావేదిక ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
- Advertisment -
