Manakondur:జనత న్యూస్ బెజ్జంకి:మానకొండూర్ నియోజకవర్గం బెజ్జంకి మండలంలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎస్సై నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం తనిఖీలు చేపట్టారు. ముత్తన్నపేట క్రాసింగ్ దగ్గర ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.2,15,000 పట్టుకున్నారు. ఈ మొత్తానికి వారు ఎలాంటి ఆధారాలు చూపించినందున పోలీసులు నగదును స్వాధీనం చేసుకొని మానకొండూర్ నియోజకవర్గం ఎలక్షన్ ప్లయింగ్ స్కాడ్ అధికారులకు అప్పగించారు. ఈ తనిఖీ లో ఎస్సై తోపాటు పీసీ లు, బాలరాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Manakondur: వాహనాల తనిఖీ లో నగదు పట్టివేత
- Advertisment -