Friday, September 12, 2025

మానకొండూరు : ఎమ్మెల్యే రసమయి సమక్షంలో బీఆర్ఎస్ లోకి సర్పంచ్

మానకొండూరు నియోజకవర్గ ప్రత్యేక ప్రతినిధి :ఇల్లంతకుంట మండలంలోని వెంకట్రావు పల్లి సర్పంచ్ మంద సుశీల-లింగం లు మళ్లీ బీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే రసమయన్న సమక్షంలో బీఆర్ఎస్ లో చేరగా గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మంద సుశీల-లింగం లు మాట్లాడుతూ కాంగ్రెస్ దొంగ హామీలను,మాయమాటలు నమ్మే పరిస్థితి లో ప్రజలు లేరని,మానకొండూర్ నియోజకవర్గ అభివృద్ధి.. ప్రజల సంక్షేమం ఎమ్మెల్యే రసమయన్నతోనే సాధ్యం అవుతుందన్నారు..ప్రజలందరూ రసమయన్న ను భారీ మెజారిటీతో గెలిపిస్తారని…రసమయన్న గెలుపును ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు..

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page