జనత న్యూస్ బెజ్జంకి : బెజ్జంకి మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవంలో భాగంగా గురువారం స్వామివారి నాగవెల్లి మహోత్సవాన్ని అశేష జనవాహిని సమక్షంలో, వేద పండితులు కనులు పండువగా నిర్వహించారు. నాగవెల్లి మహోత్సవానికి బెజ్జంకి గ్రామ ప్రజలతోపాటు వివిధ గ్రామాల ప్రజలు హాజరై నాగవల్లి మహోత్సవాన్ని కనులారా చూసి తరించారు.
కన్నుల పండుగగా లక్ష్మీ నరసింహుడి నాగవెల్లి మహోత్సవం
- Advertisment -