కోరుట్ల, ఫిబ్రవరి 03( జనత న్యూస్):కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల సంజయ్ గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా కోరుట్ల పట్టణంలోని మూడవ వార్డుకు సంబంధించి మాదాపూర్ కాలనీలో పర్యటించడం జరిగినది.ఈ కార్యక్రమంలో కాలనీ ప్రజలు ఎమ్మెల్యే కి పలు రకాల సమస్యలు వివరించడం జరిగినది దానికి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ స్పందించి తక్షణమే సంబంధిత అధికారులకు ప్రతి సమస్యను పరిష్కరించాలని తెలిపినారు ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి రాజేశ్వర్, అలాగే టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అన్నం అనిల్ మరియు మూడో వార్డు కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీనారాయణ, టిఆర్ఎస్ నాయకులు పొట్ట సురేందర్ భూపెల్లి నాగేష్ ఫహద్ షేక్ అజార్ కాలనీవాసులు ఆరే లక్ష్మణ్ గోవర్ధన్ సత్యనారాయణ బింగి రాజేశం తదితరులు పాల్గొన్నారు.
Korutla : ‘గుడ్ మార్నింగ్ ’లో కోరుట్ల ఎమ్మెల్యే
- Advertisment -