కోరుట్ల, (జనతా న్యూస్ ): కోరుట్ల పోలీస్ స్టేషన్ లో ఏఎస్ ఐగా విధులు నిర్వహిస్తున్న రాజేందర్ కు శుక్రవారం రాత్రి గుండె నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతున్న ఏఎస్ ఐ రాజేందర్ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు.రాజేందర్ కు కూతురు,కొడుకు ఉన్నారు. రాజేందర్ మృతికి ఎస్ ఐ కిరణ్ కుమార్ ,పోలీస్ సిబ్బంది నివాళులర్పించారు.
గుండెపోటుతో కోరుట్ల ఏఎస్ ఐ మృతి
- Advertisment -