Saturday, July 5, 2025

కొలువుదీరిన అయోధ్య రాముడు (వీడియో)

కోట్లాది మంది ఎదురుచూస్తున్న భారతీయులు కల మొత్తానికి నెరవేరింది. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో బాలరాముడు కొలువుదీరాడు. అభిజిత్ ముహుర్తంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట జరిగింది. ఈ సమయంలో దేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో ఉన్న హిందువులు రామనామాన్ని జపించారు. ఈ కార్యక్రమం సందర్భంగా హెలీక్యాప్టర్ ద్వారా ఆయోధ్య ఆలయంపై పూల వర్షాన్ని కురిపించారు. ఇందుకు సంబంధించి పూర్తి వీడియో మీకోసం..

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page