ప్రముఖ క్రికెట్ విరాట్ కోహ్లీ అనుష్క దంపతులకు ఫిబ్రవరి 15న కుమారుడు జన్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరు లండన్ లో ఉన్నారు. వీరి కుమారుడికి ‘అకాయ్’ అని పేరు కూడా పెట్టారు. అకాయ్ అంటే ప్రకాశించే చంద్రుడు అని అర్థమని విరాట్ కోహ్లీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
అయితే అకాయ్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. కోహ్లీ కుమారుడు పై ఊహ చిత్రాలను గీసి కొందరు పోస్టులు పెడుతున్నారు.లేటెస్ట్ గా కోహ్లీ , అనుష్టుప్ , తమ కుమారుడు కలిసి ఉన్న ఫోటోలను ఏఐ ద్వారా తయారుచేసి ఆన్లైన్లో ఉంటారు. ప్రస్తుతం ఇవి వైరల్ గా మా రాయి. దీంతో కొందరు క్రికెట్ ఫ్యాన్స్ కోహ్లీ పై రకరకాల కామెంట్లు చేస్తున్నారు..