Saturday, July 5, 2025

kcr: నేడు సిరిసిల్లకు కేసీఆర్

kcr: సిరిసిల్ల (జనతా న్యూస్): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానున్నారు. బీఆర్ఎస్ చేపట్టిన ఆశీర్వాద సభలో భాగంగా ఆయన ఇక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకే సిరిసిల్లా జిల్లాలోని బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నారు. సిరిసిల్ల బైపాస్ రోడ్డులో నిర్వహించే ఈ సభ కోసం నియోజకవర్గం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భారీగా జనసమీకరణ చేపట్టనున్నారు. ఈ మేకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకులు జనాలను సమీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు లక్ష మందిని సభకు హాజరు పరుస్తామని స్థానిక నేతలు అంటున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page