కోరుట్ల,(జనత న్యూస్):పట్టణానికి చెందిన నిస్వార్థ ప్రజా నాయకుడు పేదలకు ఆపదలో ఉన్న ప్రజానికానికి నేనున్నానని ధైర్యంనిచ్చే నిజమైన నాయకుడు కోరుట్ల మాజీ మున్సిపల్ చైర్మన్ బీజేపీ సీనియర్ నేత బీజేపీ పార్టీని వీడి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జువ్వాడి నర్సింగరావు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కృష్ణారావుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారితో పాటు 100 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వీరికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ జువ్వాడి నర్సింగరావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్ ఉపాధ్యక్షులు నయీం కౌన్సిలర్లు ఏంబెరి నాగభూషణం ఆడేపు మధు సంగ లింగం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ లో మున్సిపల్ మాజీ చైర్మన్ చేరిక
- Advertisment -