జనత న్యూస్, బెజ్జంకి :ప్రధాన పత్రికలకు దీటుగా అనతికాలంలోనే పల్లెవార్తలు పట్టణాలకు, పట్టణ వార్తలు పల్లెటూరికి పత్రికద్వారా, వెబ్ న్యూస్ ద్వారా క్షణక్షణం, నిరంతరంగా వార్తలను అందిస్తున్న జనతా దిన పత్రికకు జనం నీరాజనాలు పడుతున్నారు. పాఠకులకు కావలసిన విదంగా వేగంగా వార్తలను అందిస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి, నాయకులకు, ఉద్యోగ, నిరుద్యోగ లోకానికి చేరువవుతున్న సందర్బంగా బెజ్జంకి మండల కేంద్రములో పత్రిక గురించి ఆసక్తిమైన విషయాలను సేకరిరిస్తున్న పాత్రికేయ బృందానికి ఎడిటర్ కు, సంస్థకు పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. పారదర్శకమైనటువంటి, నిష్పక్షపాతమైన వైఖరి అనుసరిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం అయ్యే దిశగా జనతా పత్రిక మరిన్ని కథనాలు అందిచాలని, ప్రజల పక్షాన నిలబడాలని పలువురు పాఠకులు, ప్రజలు కోరారు.
జనంలోకి జనతా వార్తలు
- Advertisment -
