భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండే తన భార్య నటాషా స్టాంకో విచ్ తో విడాకులు తీసుకుంటారా? వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ జంట విడిపోయారని విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుకు మెట్టెక్కారని ప్రచారం సాగుతోంది. విడాకుల అనంతరం పాండ్యా భరణం కింద భార్య నటాషాకు తన ఆస్తుల్లో 70% వాటా ఇవ్వనన్నట్లు సమాచారం. అయితే హార్థిక్ పాండ్యా నటాషా విడిపోయారని కానీ, విడాకులు తీసుకోబోతున్నారు కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇదంతా సోషల్ మీడియా ద్వారానే ప్రచారం సాగుతోంది. అందుకు కారణాలు లేకపోలేదు నాలుగు రోజుల క్రితం పాండ్యా సతీమణి తన ఇంస్టాగ్రామ్ లో పాండ్యా పేరును తొలగించింది. దీంతో అప్పటి నుంచి ఊహాగానాలు మొదలయ్యాయి. అంతేకాకండా నటాషా సాంకో విచ్ పాండ్యా అని ఉంటే ఇప్పుడు దానిని నటాషా కే పరిమితం చేశారు.
హార్థిక్ పాండ్యా దంపతులు విడిపోతున్నారా?
- Advertisment -