మంథని, జనతా న్యూస్ : ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అన్నిచోట్ల ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణంగా తనిఖీ చేస్తున్నారు అందులో భాగంగా కొయ్యూరు చెక్ పోస్ట్ వద్ద ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు సిబ్బందికి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పూర్తిగా సహకరించారు.
ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వాహనం తనిఖీ
- Advertisment -