Saturday, July 5, 2025

కేసీఆర్ కు గాయాలు.. యశోధలో చేరిక..

హైదరాబాద్, జనతా న్యూస్: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు ఆసుపత్రిలో చేరారు. గురువారం అర్ధరాత్రి ఆయన ఇంట్లో కాలు జారి పడ్డారు. దీంతో కాలి ఎముక విరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనను హుటాహుటిన హైదరాబాద్ లోని సోమాజిగూడ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే గతంలోనే కాలు విరగడంతో మరోసారి తిరగబడిందని ఆసుపత్రి వైద్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫాం హౌస్ లో ఉంటున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page