WTC వరల్డ్ టెస్ట్ చాంపియన్ (World Test Champian)లో భారత్ మరోసారి నంబర్ వన్ స్థానంలోకి వచ్చింది. తాజాగా న్యూజిలాండ్ తో ఆస్ట్రేలియా తలపడగా ఇందులో న్యూజిలాండ్ ఓడిపోయింది. దీంతో భారత్ 64.58 శాతంతో టాప్ లోకి వెళ్లింది. భారత్ తరువాత 2,3 స్థానాల్లో కివీస్, ఆస్ట్రేలియాలు ఉన్నాయి. అయితే ఇంగ్లండ్ తో జరిగే 5వ టెస్ట్ మ్యాచ్ లో భారత్ గెలిస్తే నంబర్ వన్ స్థానం మరింత పదిలం కానుంది. ఇప్పటి వరకు జరిగిన టెస్టుల్లో భారత్ అజేయంగా నిలిచి సిరీస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు చివరి మ్యాచ్ విన్ అయితే మరో ఘనత సాధించినట్లవుతుంది.
WTC లో భారత్ నెంబర్ వన్..
- Advertisment -