Thursday, March 12, 2026

ఐఐటి జేసీ మెయిన్ 2024 ఫలితాల్లో ‘అల్ఫోర్స్’కు ర్యాంకుల పంట

కరీంనగర్,జనత న్యూస్: ఐఐటి జేసీ మెయిన్ 2024 ఫలితాలలో  అల్ఫోర్స్ విద్యార్థులు వివిధ క్యాటగిరీలలో జాతీయస్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించారని విద్యాసంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి తెలిపారు.   యమ్. హర్షిత్ 252 వ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో నిలువగా ఏ. వర్జన్ రావు 444,పీ.మనోహర్ 466,జీ. శ్రీహాస్ 503, బీ. భరధ్వాజ్నాయక్ 78,పీ. చందన 1213, సత్యాఅమూల్యా 130,సుభోదౌచౌదరి 1367, కె.శ్రీనిధి 1562, ఎండీ.షఫిక్ 1603, మిత్ర 1612, సీహెచ్. అనూహ్య 1632,ఏ.శివవరుణ్ 1719 ర్యాంకులు వచ్చాయి.

For Full E paper..

Daily News E-Paper: Latest News and Insights from Telangana (janathadaily.in)

అలాగే యన్. ప్రణయ్ 172, పీ.రాహుల్ 1751,ఎం. ప్రరిణీత్ రెడ్డి 1912, జే. ఉమామైత్ర 1953, ఎల్. అరుణ్ కుమార్ 2353, సీహెచ్. సిద్దార్థ 2444,పీ.రాఘవీరారెడ్డి 2510,కే.విశాల్ రెడ్డి 2557,కే.రోహన్ ప్రీత్ 2643, జే.హర్షవర్థన్ 2908, జీ.లాహరి 2965 వ ర్యాంకులు సాధించి అల్ఫోర్స్ కీర్తీని మరింత ఇనుమడింపజేశారన్నారు.ప్రతి సంవత్సరము ఐఐటి,నీట్  పోటీ పరీక్షలలో అల్ఫోర్స్ విద్యార్థులు రాణిస్తూ  ఫలితాలలో జాతీయస్థాయి అత్యున్నత ర్యాంకులు సాధించిన  అల్ఫోర్స్ చిన్నారులను, తల్లిదండ్రులను నరేందర్ రెడ్డి అభినందించారు. ఘన విజయానికి తోడ్పడిన అధ్యాపక,అధ్యాపకేతర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page