బెజ్జంకి, జనత న్యూస్: ప్రముఖ న్యాయవాది, హిందూవాహిని జిల్లా అధ్యక్షుడు, బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడు బెజ్జంకి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. శ్రీకాంత్ జన్మదినం సందర్భంగా బెజ్జంకిలోని గోశాల కేంద్రానికి గడ్డి వితరణ చేశారు. అలాగే వృద్ధాశ్రమంలో వృద్ధులకు బ్రెడ్ ప్యాకెట్లు, బట్టర్ మిల్క్, పండ్లుం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ కు పలువురు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతంరం శ్రీకాంత్ మాట్లాడుతూ తనకు బర్త్ డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని తెలిపారు.
ఘనంగా న్యాయవాది బెజ్జంకి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు
- Advertisment -