Tuesday, July 1, 2025

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ వీడియో లీక్.. చెర్రీ మామూలుగా లేడుగా..

Game Changer :రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ‘గేమ్ ఛేంజర్’ పై అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ మూవీకి సంబంధించిన కొన్ని స్టిల్స్ ఇప్పటికే లీక్ అయ్యాయి. ఇందులో రామ్ చరన్ డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నాడు. లేటేస్టుగా ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియో లీక్ అయింది. ఇందులో చెర్రీ స్టైలీష్ లుక్ లోకనిపించాడు. మార్కెట్ లో హెలీక్యాప్టర్ తో ల్యాండ్ అవుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనిని ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇందులో రామ్ చరన్ గెటప్ తో పాటు యాక్షన్ కు ఫిదా అవుతున్నారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

 

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page