Saturday, July 5, 2025

ఫ్లైవుడ్ షాపులో అగ్నిప్రమాదం.. తీవ్ర నష్టం..

Nandigama :  ఆంధ్రప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో బుధవారం తెల్లవారుజామున పట్టనంలోని పాతబస్టాండ్ లోని ఓ ఫ్లైవుడ్ షాపులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా షాపులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఫ్లైవుడ్ షాపు కావడంతో అగ్ని మంటల్లో పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో సుమారు 80 లక్షల నుంచి కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లిందని నిర్వాహకులు చెబుతున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page