Saturday, July 5, 2025

ఘోర రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన 12 మంది మృతి..

Road Accident :  కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన 12 మంది మరణించారు. కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లపూర్ వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున సిమెంట్ మిక్సర్ లారీని, టాటా సుమో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటాసుమోలో ప్రయాణిస్తున్నా ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన 13 మంది మృతి చెందారు. పొగమంచు కారణంగా ఎదురుగా సిమెంట్ లారీ కనిపించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కాగా టాటా సుమోలో 18 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page