బంగారం కొనుగోలు చేసే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్. వరుసగా మూడు రోజుల పాటు బంగారం తగ్గాయి. వెండి ధరలు మాత్రం అధిక స్థాయిలో పెరిగాయి. హైదరాబాదులో మే 15న బంగారం ధరలు 22 క్యారెట్ల కు 66,740తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల ధర బంగారం ధర 72,810 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారు ధర 66, 740 తో విక్రయిస్తున్నారు. ఇక వెండి విషయానికొస్తే భారీగా పెరిగింది. చెన్నైలో 90,800 ముంబైలో 87,300, ఢిల్లీలో 80,000 300 బెంగళూరులో 87,300,హైదరాబాద్ లో 90,800 వద్ద కొనసాగుతోంది. దాదాపు మూడు రోజుల పాటు బంగారం ధరలు తగ్గుతున్నాయి. నిన్నటి కంటే ఈరోజు రూ.700 మేర తగ్గింది. వెండి మాత్రం రూ.1200 పెరిగింది.
తగ్గుతున్న బంగారం ధరలు
- Advertisment -