Ernakulam : తెలంగాణ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంటోంది. శనివారం ములాఖత్ సందర్భంగా టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఒానేశ్వర్ కు ఆ పార్టీ అధినేత చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రపై ఫోకస్ పెట్టామని, తెలంగాణలో దృష్టి పెట్టలేమని చంద్రబాబు అన్నారు. లోని కాలమసేరిలో 2000 మంది ప్రార్థనలు చేస్తున్న సమయంలో వరుగా పేలుళ్లు సంభవించాయి. ఉదయం 9.40 గంటల సమయంలో ఈ సంఘటన జరిగినట్లు స్థానిక పోలీసులు తెలుపుతున్నారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 20 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుళ్లకు కారణం ఎవరనే విషయంపై పోలీసులు దర్యాపప్తు ప్రారంభించారు. ఆదివారం కావడంతో చర్చిలో ప్రార్థనలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున క్రిస్టియన్లు వచ్చారు. ఇదే సమయంలో పేలుళ్లు జరగడంతో భయాందోళన వాతావరణం ఏర్పడింది. అయితే గాయపడ్డవారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
Ernakulam : కేరళలో వరుస పేలుళ్లు.. 20 మందికి పైగా గాయాలు
- Advertisment -