Dost Notification: డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించే దోస్తులు నోటిఫికేషన్లు శుక్రవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. ఆయా డిగ్రీ కళాశాలలో ఫస్ట్ ఇయర్ లో ప్రవేశాలకు దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మూడు విడుదల ఈ ప్రక్రియ ద్వారా ప్రవేశాలు ఉంటాయి. మొదటి విడత మే 6 నుంచి 25వ తేదీ వరకు.. రెండో విడత జూన్ 4 నుంచి 13.. మూడో విడత జూన్ 19 నుంచి 25 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. రూ. 200 రుసుము రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించారు. మే 15 నుంచి 27 వరకు దోస్త్ వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. జూన్ 3న మొదటి దశ సీట్ల కేటాయింపు ఉంటుంది.
Dost Notification: దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- Advertisment -