బెజ్జంకి జనత న్యూస్: మానకొండూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్. కవ్వంపెల్లీ సత్య నారాయణ భార్య డాక్టర్ కవ్వంపెల్లి అనురాధ బెజ్జంకి మండలం లోని లక్ష్మిపూరు గ్రామం లో చేతి గుర్తుకు ఓటు వేయలలని కోరుతూ ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించారు. ఈ గ్రామం తమకు దత్తత గ్రామం లాంటిదని మీ ఆశీర్వచనాలు ఓటు ద్వారా తెలిపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ని గెలిపించాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో బెజ్జంకి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ జనరల్ సెక్రెటరీ చిలువేరు శ్రీనివాసరెడ్డి, బెజ్జంకి మండలం మహిళా అధ్యక్షురాలు కనగండ్ల జ్యోతి, గ్రామ శాఖ అధ్యక్షుడు రెడ్డి రామకృష్ణారెడ్డి, యూత్ అధ్యక్షుడు గంగాధర హరీష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు బోనగిరి శంకర్, ఎస్సీ సెల్ గ్రామ శాఖ అధ్యక్షుడు బోనగిరి రాజయ్య, గౌరెల్లి రవి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
పతి గెలుపు కోసం ఇంటింటా ప్రచారం
- Advertisment -