ఇండియన్ స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్‌కు ఫిదా అవుతున్నారు అభిమానులు. టెస్ట్ క్రికెట్‌లోనూ రాణిస్తూ ఎంఎస్ దోణి లేని లోటును తీర్చుతున్నాడు.
టెస్ట్ క్రికెట్‌లో భారత్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసి రెండో స్థానం సంపాదించాడు రిషబ్ పంత్. రోడ్డు ప్రమాదానికి గురై సుదీర్ఘ కాలం తరువాత చెనైలో బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఇండియా తోలి టెస్ట్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన పంత్ ఇన్నింగ్‌లో కొంత వరకు చక్కబెట్టి పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉన్నట్లు నిరూపించాడు. అంతే కాకుండా..వికెట్ కీపర్‌గా రాణిస్తూ ఎక్కువ స్కోర్ చేసిన భారత రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు రాహుల్ ద్రావిడ్, నయాన్ మొంగియా, ఫరూక్, సయ్యద్ కిర్మాణి వికెట్ కీపర్‌గా పని చేసినప్పటికీ రిషబ్ పంత్ అంత పరుగులు చేయలేక పోయారు. ప్రస్తుతం ఎంఎస్ ధోని తరువాత 4020 పరుగులు చేసి రెండో స్థానంలో నిలిచాడు రిషబ్ పంత్.
ధోని తరువాత స్తానం..

- Advertisment -