జనత న్యూస్ బెజ్జంకి : గత ప్రభుత్వం దళితులకు మూడెకరాల పంపిణీలో అర్హత లేని వారికి కట్టబెట్టిందని ఆవేదనతో అర్హులైన నిరుపేద గూడెం గ్రామ దళితులు మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం ముందు చేస్తున్న న్యాయ పోరాట దీక్ష 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దీక్ష చేస్తున్న రైతులు మాట్లాడుతూ తమకు న్యాయం జరిగే వరకు తహసిల్దార్ కార్యాలయం ముందు నుండి లేచేది లేదని దీక్ష విరమించేది లేదని అవసరమైతే అమరాన నిరాహార దీక్షకు కూడా సిద్ధమని స్పష్టం చేశారు.
భూ పంపిణీలో న్యాయం జరగలేదని గూడెం దళితుల దీక్ష
- Advertisment -