Thursday, September 19, 2024

బరువును తగ్గించే కొత్తిమీర.

అధిక బరువుతో బాధపడేవారు కొత్తిమీర నుంచి ఉపశమనం పొందవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. బరువు నియంత్రతో పాటు బరువు తగ్గడంలో కొత్తిమీర నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పేర్కొంటున్నారు. కొత్తిమీరలోని పీచు పదార్థం పొట్టను నిండుగా ఉంచుతుంది. ఆకలి బాధను తగ్గిస్తుంది. ఇది జీవనక్రియను మెరుగుపరుస్తుంది. బరువు నియంత్రణలో సహాయపడుతుంది. కొత్తిమీరలో పాలి ఫైనల్  యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. థైరాయిడ్ సమస్యలకు సహజ నివారణగా పనిచేస్తుంది. కొత్తిమీర ఆకులు కాండం యాంటీ యాక్సిడెంట్ లక్షణాలుగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి సహాయపడతాయి. దీన్ని ఉదయాన్నే పరగడుపున తాగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కొత్తిమీర గ్లైసేమి ఇండెక్స్ 33 మాత్రమే. ఇది చాలా తక్కువ. ఇటువంటి పరిస్థితుల్లో ఇది మధుమేహ వ్యాధి గ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page