Friday, September 12, 2025

కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

ఇల్లంతకుంట, జనతా న్యూస్ :  ఇల్లంతకుంట మండలంలోని గాలి పెల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాఘవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కి ఉన్న ఆదరణ చూస్తే గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉట్కూరి రమణారెడ్డి, మాజీ ఎంపీపీ గుడిసి ఐలయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page