Friday, July 4, 2025

పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ కు ఆధిక్యం

తెలంగాణ అసెంబ్లి ఎన్నికల ఫలితాల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ కు ఆధిక్యం వచ్చాయి. ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వర్ రావు, పాలేరు-శ్రీనివాసరెడ్డి, మధిర-మల్లు భట్టి విక్రమార్క, పరకాల -రేవూరి ప్రకాశ్ రెడ్డి, కొడంగల్ -రేవంత్ రెడ్డి, ప్రేంసాగర్ రావు -మంచిర్యాల, కామారెడ్డి- వెంకటరమణారెడ్డి (బీజేపీ) అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. 9 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తంగా కాంగ్రెస్ కు లీడ్ స్థానాలు వచ్చాయి. 9.16 నిమిషాల వరకు కాంగ్రెస్ 24, బీఆర్ఎస్ 10, బీజేపీ 4 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page