Friday, July 4, 2025

Chandrababu : కన్నీళ్లు పెట్టుకున్న చంద్రబాబు

Chandrababu : విజయవాడ, జనతా న్యూస్ : దాదాపు 55 రోజుల తరువాత జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు 14 గంటల తరువాత నివాసానికి చేరుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబును పరామర్శించేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు, కార్యకర్తలు అప్పటికే ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నారు. చంద్రబాబు రాగానే బావోద్వేగానికి గురయ్యారు. వారిని బాబు ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం సతీమణి భువనేశ్వరితో కలిసి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. బంధువులను చూసిన సందర్భంగా చంద్రబాబు ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. అటు కుటుంబ సభ్యుల్లో కొందరు బోరున విలపించారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page